Friday, June 26, 2020

SONY WF-XB700 truly wireless headphones Telugu lo review

 Sony newly launches WF-XB700 Truly
Wireless headphones [earbuds] in India
      తెలుగులో రివ్యూ 
Sony WF-XB700 EXTRA BASS
SONY WF-XB700

Specifications price and more
    సోనీ హెడ్డుఫోన్స్ తెలుగు రివ్యూ
    Wed 24 Jun నా జపనీస్ ఆడియో బ్రాండ్ సోనీ సంగీత ప్రియుల కోసం కొత్త అద్భుతమైన  Earbuds
Wireless headphones ని భారత దేశంలో ప్రారబించింది. 
MODEL : SONY WF-XB700 wireless headset

   Sony headsets extra bass
టెక్నాలజీ మరియు బ్ల్యూటూత్ V5.0 తో అందుబాటులో ఉన్నాయి అలాగే క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ తో వచ్చాయి 10 ని" 
ఛార్జింగ్ చేస్తే 60 ని" వరకు సాంగ్స్ వినవచ్చు .

Availability ఎక్కడ అందుబాటులో ఉందొ తేలుసుకుందం.
    Model : Sony WF-XB700 Sony truly wireless headphones సోనీ రిటైల్
స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి మరియు అన్ని offline online స్టోర్స్ లోను దొరుకుతుంది ఈ కామర్స్ దిగ్గజం ఆయన
Amazon.in లో WF XB700 Model  నలుపు మరియు బులుగు రంగులలో దొరుకుతుంది మీకు కావాలి అనుకుంటే క్రింద ఉన్నా లింక్స్ ను క్లిక్ చేసి చూడవచ్చు

  Sony WF XB700  price 
  
      Sony WF XB700 truly wireless headphones
 Price Rs 9990. అవును అక్షరాల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై రూపాయలకు అందుబాటులో ఉంచిది సోనీ.

  Specifications and more

Sony WF XB700 model earbuds నలుపు మరియుబులుగు రంగులలో లభిస్తుంది 12mm closed dynamic drivers
తో ఉంది , ఒకొక్క earbuds 8 గ్రాములు వుంది ఆంటే రెండు కలిపి16 గ్రాముల తేలిక పాటి బరువు లో ఉన్నాయి చూస్తానీకి
సూపర్ ఫీనిషింగ్ లుక్స్ ఉంది Tri hold structure design
తో వస్తుంది మిగతా హెడ్డుఫోన్స్ తో పోల్చితే సైజ్ లో కొంచెం పెద్ధగా ఉంది కాని చేవి లో సరిగ్గా సరిపోతుంది  కంఫర్ట్ గా వుంది

Sony earburds case బరువు 46 గ్రాములు వుంది కేస్ బాడీ ఫీనిషింగ్ బాగుంది కేస్ వెనుక ప్రకన USB Port C కనెక్టర్ వుంది
కేస్ క్రింద కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి 

ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 2h ఛార్జింగ్ చేస్తే 18h నుంచి 19h
వరకు సంగీతాన్ని ఆస్వాదించవచ్చు 
సౌండ్క్వలిటి గురించి చూస్తే Sony WF XB700 EXTRABASS
టెక్నాలజీ తో వస్తుంది సౌండ్ క్వాలిటి మాత్రం అదిరింది 
ఉదాహరణతో చెప్పాలి అంటె కొన్ని ప్రీమియం కార్స్ లో ప్రీమియం సౌండ్ సిస్టమ్స్ (subwoofers) ఉంటాయి కదా అలాంటి సౌండ్ క్వాలిటి తో వస్తుంది అంటే ఈ
 Sony WF XB700 EXTRA BASS హెడ్డుఫోన్స్ పెట్టుకుంటే చెవిలో రెండు subwoofers పెట్టుకున్నాటు వుంటుంది 
music lovers బాగ ఇష్టపడతారు వినియోగదారులకు నచ్చిన విధముగా సౌండ్ సెట్ చేసి ఉంది EQ సెట్ చేసుకునే పనీ లేకుండా సెట్ చెసి వస్తుంది మీరు యంతసేపు అయిన సాంగ్స్ ని ఆస్వాదించవచ్చు

ఇందులో ASE ఇంకా SBC ఆడియో సపోర్ట్ వుంది కాల్స్  మాట్లాడుతూనప్పుడు మైక్రోఫోన్ పనితనం చాలా బాగుంది 
ఇందులో ఒక మల్టిఫంక్షన్ బటన్ వుంది మీరు కాల్స్ అటెండ్
చేయవచ్చు ప్లే/పాస్/ స్కిప్  చేయవచ్చు voice assistant activate చేయవచ్చు .

IPX 4 Reted : Sony WF XB700 hedset IPX4 రేటింగ్స్ తో వస్తోంది నీటి నుంచి దుమ్ము ధూళి నుంచీ రక్షిస్తోంది.
 
 Specifications : -

 SONY WF-XB700 Truly wireless hedphones
  Wireless stereo headset
  Extra Bass series
  12mm closed dynamic drivers
  Freq  20Hz to 20KHz
  Neodynamium magnet drivers
  Tri hold structure design
  IPX 4 waterproof 
  Low latency Bluetooth version 5.0
  Wight 8 games ear bud 
  Wight case - 46 grams 
  9hrs+9hrs battery life
  
 Sony WF XB700 Blue https://amzn.to/37ZHsbP
                  


 Sony WF XB700 black  https://amzn.to/2BKqqCh

2 comments:

if you have any doubts please comment